Tet 2025 - టెట్ నిర్వహణకు ప్రతిపాదన - bikki news

TET 2025 – టెట్ నిర్వహణకు ప్రతిపాదన

BIKKI NEWS (NOV. 09) : Telangana TET 2025 NOTIFICATION SOON. తెలంగాణ రాష్ట్రంలో 2025 రెండవ సెషన్ టెట్ నోటిఫికేషన్ నిర్వహించడానికి ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.

Telangana TET 2025 NOTIFICATION SOON

ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత నూతన టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఈసారి టెట్ నిర్వహణ ఉత్కంఠభరితంగా మారింది. కారణం ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ అర్హత తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉపాధ్యాయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయుల సంఖ్య 45 వేలకు పైగా ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు విద్యాశాఖ వచ్చింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →