BIKKI NEWS (OCT. 24) : Telangana Intermediate public exams from February 25th. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుండి ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Telangana Intermediate public exams from February 25th
ఇంటర్మీడియట్ బోర్డ్ పంపిన పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను ఆమోదించినట్లు సమాచారం.
గత ఏడాది మార్చి 5వ తేదీన పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాగా, ఈసారి 8 రోజులు ముందుగానే పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ వారంలోనే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేయనుంది. అలాగే పరీక్ష ఫీజుల కు సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేయనుంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
