హైదరాబాద్ (ఏప్రిల్ 10) : Telangana Inter exams 2026 results on 12th April. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Telangana Inter exams 2026 results on 12th April
ఏప్రిల్ 12న ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.
దాదాపుగా 9.97 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు.
