BIKKI NEWS (APRIL 29) : Telangana 10th results 95.15 percentage passed. తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 95.15 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
Telangana 10th results 95.15 percentage passed.
ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 96.26 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు, 94.07 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలురు.
మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పరీక్షలలో పరీక్ష రాసిన 5,28,239 మంది విద్యార్థులు.
- 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
- 6 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత
- ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30% ఉత్తీర్ణత
- హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23% ఉత్తీర్ణత
