BIKKI NEWS (APRIL 29) : Telangana 10th Results Official links 2026. తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను ఈ రోజు విడుదల చేయనున్నారు . కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకుల ద్వారా ఫలితాలను విద్యార్థులు నేరుగా పొందవచ్చు.
Telangana 10th Results Official links 2026
కింద ఇవ్వబడిన అధికారిక లింకుల ద్వారా విద్యార్థులు నేరుగా పదో తరగతి షార్ట్ మెమోను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG SSC RESULTS 2026 LINK 1
TG 10th RESULTS LINK 2
TG 10th results link 3
Telangana SSC RESULTS LINK 4
మీసేవా వాట్సాప్ (MeeSeva WhatsApp): 8096958096 నంబరుకి ‘Hi’ అని పంపండి. అవసరమైన వివరాలను అందించి ఫలితాలను పొందవచ్చు.
