BIKKI NEWS (APRIL 28) : Telangana 10th results 2026 before April 30th. తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 29 లేదా 30వ తేదీ న విడుదల చేయడానికి పరీక్షలశాఖ కసరత్తు చేస్తోంది.
Telangana 10th results 2026 before April 30th
ఏప్రిల్ 29న పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు ఒకవేళ వీలు కాకుండా 30వ తేదీన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్ష ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు ఏప్రిల్ మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
TG SSC 2026 RESULTS LINK
