BIKKI NEWS (DEC. 21) : T – RATION APP FOR RATION CARD HOLDERS. రేషన్ కార్డు కలిగి ఉన్న పౌరులకు కోసం టీ రేషన్ యాప్ ను తీసుకొచ్చింది. దీన్ని కిందకి ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
T – RATION APP FOR RATION CARD HOLDERS
ఈ యాప్ లోని వివరాలు తెలుగులో కూడా అందుబాటులో కలవు.
ఈ యాప్ ద్వారా మీకు రేషన్ కార్డు యాక్టివ్ లో ఉందా లేదా మరియు ఆధార్ తో లింక్ అయి ఉందా లేదా వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
అలాగే మీ రేషన్ వివరాలు, రేషన్ డీలర్ పేరు, షాపు లోకేషన్, ఇప్పటివరకు తీసుకున్న రేషన్ వివరాలు వంటివి అందుబాటులో ఉంటాయి.
T RATION APP DOWNLOAD LINK
- Today in history November 16th – చరిత్రలో ఈరోజు నవంబర్ 16
- CM Revanth Reddy meets PM Modi – తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, అనుమతులపై కీలక చర్చ
- khelo india youth games 2026 logo and mascot విడుదల చేసిన సీఎం
- ICAR technical assistant recruitment 2026 – 1,393 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- National Press Day November 16th – జాతీయ పత్రికా దినోత్సవం

