- BIKKI NEWS : 14 JAN. 2026
Standard gk bits 90 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు స్టాండర్డ్ జీకే బిట్స్
Standard gk bits 90 for compititive exams.
1) రజియా సుల్తానా తన భర్తతో యుద్ధంలో మరణించింది. అతని పేరు ఏమిటి.?
జ : ఆల్తునియా
2) నీలి దర్పన్ నాటకాన్ని ఎవరు రచించారు ?
జ : దీనబంధు మిత్రా
3)’ఒకే జాతి ఒకే దైవం ఒకే మతం అందరికీ’ అని బోధించినది ఎవరు?
జ : నారాయణ గురు
4) బెంగాల్ విభజన నిర్ణయం తీసుకున్న గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : కర్జన్
5) మయూర సింహాసనాన్ని నిర్మించింది ఎవరు.?
జ : షాజహాన్
6) ఓజోన్ ఏ రంగులో ఉంటుంది.?
జ : నీలం
7) మయోపియా దేనికి సంబంధించినది.?
జ : కళ్ళు
8) ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తికి దృష్టి కోణము ఎంత ఉంటుంది.*
జ : 60 డిగ్రీలు
9) స్టెరేడియన్ దేనికి ప్రమాణము.?
జ : ఘనకోణము
10) PSLV యొక్క విస్తరణ రూపం ఏమిటి.?
జ : పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్
11) హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ కేంద్రీకృతమైన నగరం ఏది.?
జ : లాస్ ఏంజిల్స్
12) ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జరిగిన తేదీ తేదీ.?
జ : డిసెంబర్ – 4 – 1939
13) ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 3
14) తెలంగాణ పరిభాషిక పదం ‘నెనరు’ అంటే ఏమిటి.?
జ : ప్రేమ
15) ‘ముస్తాద్’ అనే పనిముట్టును ఉపయోగించి తన వృత్తిని నిర్వహించే వృత్తికారుడు ఎవరు.?
జ : గీత కార్మికుడు
16) తెలంగాణలో ‘బీరప్ప’ పండుగను జరుపుకునే సామాజిక వర్గం ఏది.?
జ : గొల్ల – కురుమ
17) వెనుకబడిన తరగతుల స్థితిగతులపై శోధించి, వారిని మెరుగుపరిచి తగు చర్యలను సూచించేందుకు ఒక కమిషన్ ను నియమించడానికి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాష్ట్రపతికి అధికారాన్ని ఇస్తుంది.?
జ : ఆర్టికల్ – 340
18) శాసన మండలి తో పోల్చినప్పుడు రాజ్యసభకు గల విశిష్ట అధికారం ఏమిటి.?
జ : అభిశంసన అధికారం
19) తెలంగాణ సాధన సమితి స్థాపకుడు ఎవరు?
జ : ఆలే నరేంద్ర
20) ‘జాతర’ అనే నవలను రచించినది ఎవరు?
జ : బోయ జంగయ్య
21) స్వాతంత్రం అనంతరం మొదట మహిళ రాష్ట్ర గవర్నర్ ఎవరు.?
జ : సరోజినీ నాయుడు
22) నిజాం పాలనలో సిర్ సిల్క్ బట్టల మిల్లు ఎక్కడ ఏర్పాటు చేయబడింది.?
జ : కాగజ్ నగర్
23) వ్యవసాయ వస్తువులకు కనీస మద్దతు ధరను ఏ సంస్థ సూచిస్తుంది.?
జ : వ్యవసాయ వ్యయాల ధరల సంఘం
24) శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 53 సంవత్సరాల కాలంలో తెలంగాణ యువత కోల్పోయిన ఉద్యోగ అవకాశాల సంఖ్య ఎంత.?
జ : దాదాపు 2.5 లక్షలు
25) ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత.?
జ : 120 రోజులు
26) ఏ ఆదేశిక సూత్రం భారత రాజ్యాంగంలో ప్రారంభంలో లేదు.?
జ : ఉచిత న్యాయ సహాయము
27) ఏ రాజ్యాంగ సవరణ అత్యవసర పరిస్థితిని విధించడానికి అదనపు నిబంధనలు ప్రవేశపెట్టింది.?
జ : 44వ సవరణ
28) ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి.?
జ : బుధుడు, శుక్రుడు
29) ప్రపంచంలో పెద్దదైన ద్వీపం ఏది.?
జ : గ్రీన్ ల్యాండ్
30) T – PRIDE అనే పద బంధాన్ని విస్తరించండి.? జ : తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్‌బేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026
- Free scooties for inter Students – ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్కూటీలు
- Today Gold Rate September 30th 2026 – పెరిగిన బంగారం ధర
- Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

