BIKKI NEWS (NOV. 13) : Special officer enquiry in GJC JAMMIKINTA. జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ విద్యార్థుల నుండి పరీక్ష ఫీజు తీసుకునే అంశంపై ప్రత్యేక అధికారి రమణారావు ఇంటర్ జిల్లా విద్యాధికారి గంగాధర్ లతో కలిసి విచారణ చేపట్టారు.
Special officer enquiry in GJC JAMMIKINTA
విద్యార్థుల నుండి పరీక్ష ఫీజు తీసుకోవడం లేదు అనే అంశంపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈ విచారణ చేపట్టారు.
విచారణలో విద్యార్థుల బాగోగులు, భవిష్యత్తు కోసమే కఠినంగా వ్యవహరించానని సంబందించిన జూనియర్ లెక్చరర్ తెలిపినట్లు సమాచారం.
విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ప్రత్యేక అధికారి తెలిపారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
