BIKKI NEWS (OCT. 08) : Special classes for 10th and Intermediate students. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ సెకండీయర్ విద్యార్థులకు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Special classes for 10th and Intermediate students.
ఉదయం గంట, , సాయంత్రం గంట సేపు అదనపు తరగతులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. తద్వారా వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు.
ఇంటర్ సెకండియర్ తో పాటు JEE, NEET, EAPCET లింకు కూడా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ ను రూపొందించినట్టు వారు తెలిపారు.
- క్లాస్ టీచర్లు ముందుగా విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించాలి.
- ప్రత్యేక బోధనకు ముందు విద్యార్థులకు ఈ మేరకు పరీక్ష నిర్వహించాలి.
- మెరిట్ ఉన్న విద్యార్థులకు అవసరమైన మేర బోధన చేపట్టాలి.
- వెనుకబడి ఉన్న వారిలో సబ్జెక్టు పట్ల భయం పోగొట్టాలి.
- ప్రత్యేక క్లాసుల తర్వాత ప్రతి వారం పరీక్ష చేపట్టి, పురోగతిని అంచనా వేయాలి.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
