Robot Sarogacy – పిల్లలను కనే రోబో

Robot sarogacy

BIKKI NEWS : Robot Sarogacy – Pregnancy Humanoid Robot. శిశువులకు జన్మనిచ్చే రోబో లను చైనా అభివృద్ధి చేయడంలో కీలక ముందడుగు వేసింది. ప్రెగ్నెన్సీ హుమనాయిడ్ రోబోల అభివృద్ధి తో కృత్రిమ గర్భం తో శిశువులకు జన్మ ఇవ్వనున్నాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Robot Sarogacy – Pregnancy Humanoid Robot

డాక్టర్ జాన్ కీపెంగ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ ప్రెగ్నెన్సీ రోబోను అభివృద్ధి చేస్తున్నారు.

కృత్రిమ గర్భధారణ నుంచి శిశువు జననం వరకు ఈ రోబో లోని కృత్రిమ గర్భసంచి లోనే జరగనుండటం విశేషం. ఈ కృత్రిమ గర్భసంచిలో ఆమ్నియోటిక్ ద్రవాన్ని నింపి సహజ గర్భం యొక్క వాతావరణాన్ని సృష్టించనున్నారు.

దీంతో సరోగసి (Robot Sarogacy) అనేది భవిష్యత్తులో రోబోలతో ముడిపడనుంది. ఆర్టిఫిషియల్ ఊంబ్ టెక్నాలజీ అనేది భవిష్యత్తులో కీలకంగా మారనుంది.

ఈ కృత్రిమ గర్భాన్ని సృష్టించడానికి దాదాపు 13 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్లు సమాచారం.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →