Student councellors - స్టూడెంట్ కౌన్సెలర్ లకు రివ్యూ మీటింగ్ - bikki news

Student Councellors – స్టూడెంట్ కౌన్సెలర్ లకు రివ్యూ మీటింగ్

BIKKI NEWS (NOV. 10) : Review meeting for student counsellors on 11, 12 November. ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్టూడెంట్ కౌన్సెలర్ లింకు నవంబర్ 11, 12 లో తేదీల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించనుంది.

Review meeting for student counsellors on 11, 12 November.

ఈ రివ్యూ మీటింగ్ లో ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన కో కరిక్యులర్ యాక్టీవిటీస్ కి సంబంధించిన చర్యలపై చర్చించనున్నారు.

స్టూడెంట్ కౌన్సెలర్ లు ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రోఫార్మా ను ప్రిన్సిపాల్ తో అటెస్టేషన్ తీసుకుని మీటింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

HELP, ANTI DRUG Awareness, Tele Manas, Anti Himam trafficking వంటి అంశాల మీద చేపట్టిన చర్యలను మీటింగ్ లో సమర్పించాల్సి ఉంటుంది.

మల్టీ జోన్ – 1 కు నవంబర్ 11 ఉదయం 10.00 గంటలకు

మల్టీ జోన్ – 2 కు నవంబర్ 12 ఉదయం 10.00 గంటలకు

నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు నందు గల కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ నిర్వహించనున్నారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →