BIKKI NEWS (NOV. 12) : REPORT TELANGANA EDUCATION POLICY SOON. తెలంగాణ నూతన విద్యా విధానం 2025 పై వీలైనంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
REPORT TELANGANA EDUCATION POLICY SOON
విద్యా విధానంలో డిజిటల్, ఏఐ పాత్రపై తాను పరిశీలన చేశానని, ఈ అంశాలతో కూడిన సమగ్ర నివేదికను అందించబోతున్నానని చెప్పారు.
తెలంగాణ విద్యా విధానంపై ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఇందులో బాలకిష్టారెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.
ఒక్కో అధికారి ఒక్కో విభాగానికి సంబంధించిన అంశాలను పరిశీలించారు. తుది నివేదికను ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలు అవసరమైన సిఫార్సులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
