BIKKI NEWS (NOV. 11) : Regularly pracctice the practicals in junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సెక్టార్ మరియు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల చేత నిరంతరం ప్రాక్టికల్స్ చేపించాలని ఇంటర్మీడియట్ ఆదేశాలు జారీ చేసింది.
Regularly pracctice the practicals in junior colleges.
ఫిబ్రవరి నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల వరకు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రాక్టీసు చేయించాలని, ఈమేరకు జిల్లా ఇంటర్ విద్యాదికారులు, ప్రిన్సిపాల్ లు పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
