BIKKI NEWS (NOV. 30) : RBI MAY CUT REPO RATE 25 BASIS POINTS. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలలకు సంబంధించి చేపట్టనున్న ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది .
RBI MAY CUT REPO RATE 25 BASIS POINTS
దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రేపో రేటు5.50% గా ఉంది. డిసెంబర్ 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే రెపో రేటు 5.25%కు దిగి రానుంది.
గత ఎడారి కాలంలో 100 బేసిస్ పాయింట్లను తగ్గించింది . తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించనున్నట్లు సూచనప్రాయంగా తెలుపింది
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

