BIKKI NEWS (NOV. 07) : Private colleges reopen from tomorrow onwards. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు రేపటినుండి పునః ప్రారంభం కానున్నాయి. గత కొన్ని రోజులుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల గురించి బంద్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Private colleges reopen from tomorrow onwards
ఈ నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఈరోజు కీలక చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలం అయ్యాయి.
ఈ నేపథ్యంలో 900 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన నిధులను దశలవారీగా విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
