BIKKI NEWS (NOV. 01) : Private colleges bandh from November 3rd onwards. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు మరియు వృత్తి విద్యా కళాశాలలను నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్ చేయాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది.
Private colleges bandh from November 3rd onwards
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 900 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం వీటిని వెంటనే విడుదల చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
నవంబర్ 6న లక్ష మందితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని., నవంబర్ 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగినా తమకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, విజిలెన్స్ దాడుల పేరుతోలకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
