New income tax

New income tax: కొత్త పన్ను విధానం – మినహయింపు అవకాశాలు

NEW INCOME TAX SLABS AND DEDUCTIONS. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పుతిన్ పన్ను విధానం చాలా సరళమైనది కానీ ఇందులో ఎక్కువ మినహాయింపులు ఉండవు.

NEW INCOME TAX SLABS AND DEDUCTIONS.

పన్ను రేట్లు (Tax Slabs):

​రూ. 4 లక్షల వరకు: నిల్ (పన్ను లేదు)
​రూ. 4 లక్షల నుండి 8 లక్షల వరకు: 5%
​రూ. 8 లక్షల నుండి 12 లక్షల వరకు: 10%
​రూ. 12 లక్షల నుండి 16 లక్షల వరకు: 15%
​రూ. 16 లక్షల నుండి 20 లక్షల వరకు: 20%
​రూ. 20 లక్షల నుండి 24 లక్షల వరకు: 25%
​రూ. 24 లక్షల పైన: 30%

ముఖ్యమైన విషయాలు

​స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction): రూ. 75,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

పన్ను రాయితీ (Rebate u/s 87A): పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం

(Taxable Income) రూ. 12,00,000 మించకపోతే, రూ. 60,000 వరకు పన్ను రాయితీ లభిస్తుంది.

అనగా 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

మినహాయింపులు :

  • స్టాండర్డ్ డిడక్షన్ (75,000/-),
  • ఎన్.పి.ఎస్ (NPS) లో యజమాని వాటా (Employer Contribution),
  • 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 60,000/- మినహాయింపు.
  • అగ్నివీర్ కార్పస్ ఫండ్ (80CCH) వంటివి
  • గృహ రుణ వడ్డీ (రెంట్ కి ఉంటే)
  • ఇతర అనుమతి , అర్హత గల ఆదాయం (80JJAA)

మినహాయింపు లేనివి :

  • ఇంటి అద్దె భత్యం (HRA),
  • గృహ రుణ వడ్డీ (Self-occupied),
  • సెక్షన్ 80C & 80 D (LIC, PF, School fee, Health Insurance వంటివి) మినహాయింపులు ఇందులో ఉండవు.
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →

Comments are closed.