BIKKI NEWS (NOV. 06) : MEd and MPEd counselling schedule 2025. సీపీ గెట్ 2025 లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల చేశారు.
MEd and MPEd counselling schedule 2025.
నవంబర్ 8 నుండి 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ లకు నవంబర్ 12,13 లో తేదీల్లో అవకాశం కల్పించారు.
సీట్ల కేటాయింపు నవంబర్ 16ప కేటాయించనున్నారు.
వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
