BIKKI NEWS (NOV. 05) : MAT 2025 DECEMBER NOTIFICATION. మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025 డిసెంబర్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.
MAT 2025 DECEMBER NOTIFICATION.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత మేనేజ్మెంట్ విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ ను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ విడుదల చేసింది.
ఎంబీఏ, పీజీడీఎంఏ ప్రవేశాలను ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు.
ఈ పరీక్షలను పేపర్ పెన్ను పద్ధతిలో మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు.
పేపర్ పెన్ను పద్ధతిలో రాయడానికి దరఖాస్తు గడువు డిసెంబర్ 7వరకు కలదు . అడ్మిట్ కార్డ్స్ డిసెంబర్ 10న విడుదల చేసి, డిసెంబర్ 13న పరీక్ష నిర్వహిస్తారు.
CBT పద్ధతిలో రాయడానికి దరఖాస్తు గడువు డిసెంబర్ 15 వరకు కలదు . అడ్మిట్ కార్డ్స్ డిసెంబర్ 18న విడుదల చేసి, డిసెంబర్ 21న పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్సైట్ :https://mat.aima.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
