BIKKI NEWS (JAN. 01) : Mabbu Parashuram meets Manda Krishna Madiga. దళిత రత్న అవార్డు గ్రహీత మబ్బు పరశురామ్ సామాజిక ఉద్యమాల పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను తన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు .
Mabbu Parashuram meets Manda Krishna Madiga.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ నుంచి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని మబ్బు పరుశురాం తెలిపారు.
- Assistant professor jobs – త్వరలోనే 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
- Today top news in Telugu march 4th – ప్రధాన వార్తలు
- TODAY INTER EXAMS QP SET March 4th
- CM REVANTH REDDY – కలెక్టర్ లతో సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు
- Finance department e office – ఇకపై ఫైళ్ళన్ని ఆన్లైన్ లోనే

