ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు 713 కోట్లు విడుదల

713 crores released for employees pending bills for December

BIKKI NEWS (JAN. 01) : 713 crores released for employees pending bills for December . 2025 డిసెంబర్ నెలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం 713 కోట్ల రూపాయలను విడుదల చేశారు .

713 crores released for employees pending bills for December

ఉద్యోగ సంఘాలకు గతంలో ప్రభుత్వం ప్రతి నెలా కనీసం 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

జూన్ నెలాఖరుకు ₹183 కోట్లు విడుదల చేయగా, ఆగస్టు నెల నుంచి ప్రతి నెలా కనీసం ₹700 కోట్లు నిరంతరంగా విడుదల చేస్తూ వస్తోంది.

ఈ బిల్లుల విడుదలలో ఉద్యోగుల గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF), సర్‌రెండర్ లీవ్ ఎంకాష్‌మెంట్, అడ్వాన్స్‌లకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →