JEE MAINS 2026 – జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (OCT. 19) : JEE MAINS 2026 SCHEDULE RELEASED. జేఈఈ మెయిన్స్ 2026 కు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేశారు. త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.

JEE MAINS 2026 SCHEDULE RELEASED

జనవరి 21 – 30 – 2026 లో మొదటి దశ, ఎప్రిల్ 1 – 10 మధ్య రెండో సెషన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ నుంచి, రెండో దశ దరఖాస్తు ప్రక్రియ జనవరి రెండో వారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు.

అడ్వాన్స్డ్ ర్యాంక్ ల ఆధారంగా దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ, నిట్ లలో ప్రవేశాలు కల్పిస్తారు.

వెబ్సైట్ : https://jeemain.nta.nic.in

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK