International Justice Day July 17 – న్యాయ దినోత్సవం

BIKKI NEWS (JULY 17) : International justice day july 17th. అంతర్జాతీయ న్యాయ దినోత్సవంను జూలై 17న జరుపుకుంటారు. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తుగా జరుపుకుంటారు.

International justice day july 17th

ఈ దినోత్సవంను “అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం” అని కూడా పిలువబడుతుంది.

ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదన్న సూత్రము న్యాయ వ్యవస్థ కు పునాది.

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సృష్టికి కారణమయిన ఒడంబడిక ‘రోమ్‌ స్టాట్యు’ వార్షికోత్సవము కారణముగా జూలై 17 వ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు.