World consumer rights day - ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - bikki news

World Consumer Rights day – ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

BIKKI NEWS (MAR. 15) : World Consumer Rights day 2026 march 15. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం – ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది

World Consumer Rights day 2026 march 15

1962 మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించాడు.

1982లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘం ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్‌ ఫజల్‌ మార్చి15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది.

1989 మార్చి 15న భారత ప్రభుత్వం వినియోగదారుల దినోత్సవాన్ని ప్రకటించింది.

When celebrate World Consumer Rights day.?

A : March 15th

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?

A : మార్చి 15

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →