BIKKI NEWS (JULY 17) : International justice day july 17th. అంతర్జాతీయ న్యాయ దినోత్సవంను జూలై 17న జరుపుకుంటారు. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తుగా జరుపుకుంటారు.
International justice day july 17th
ఈ దినోత్సవంను “అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం” అని కూడా పిలువబడుతుంది.
ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదన్న సూత్రము న్యాయ వ్యవస్థ కు పునాది.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సృష్టికి కారణమయిన ఒడంబడిక ‘రోమ్ స్టాట్యు’ వార్షికోత్సవము కారణముగా జూలై 17 వ తేదీని ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారు.
- TGEJAC demanding 42% Fitment – పి.ఆర్.సి ని వెంటనే అమలు చేయాలని డిమాండ్
- Today Gold Rate 15th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- TGPSC Assistant Scientist Results 2026 – అసిస్టెంట్ సైంటిస్ట్ ఫలితాలు, కటాఫ్ మార్కులు
- TGPSC AEE Civil Answer Key 2026 link – ప్రాథమిక కీ డౌన్లోడ్ లింక్, అభ్యంతరాల చివరి తేదీ
- Today in history November 15th – చరిత్రలో ఈరోజు నవంబర్ 15

