Inter practicals - ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు - bikki news

INTER PRACTICALS – ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు

BIKKI NEWS (OCT. 25) : INTERMEDIATE PRACTICALS EXAMS START FROM FEBRUARY 3rd. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.

INTERMEDIATE PRACTICALS EXAMS START FROM FEBRUARY 3rd

ఫిబ్రవరి 25వ తేదీ నుంచి రాత పరీక్షలు జరగనున్నాయి. దాదాపు 3.50 లక్షల మంది ప్రయోగ పరీక్షలకు హాజరవుతారు. ఈసారి ప్రాక్టికల్స్ కు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనే కేంద్రాలను కేటాయించనున్నారు.

ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశంతో ఆయా జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులు కళాశాలల ప్రిన్సిపాళ్లు/స్పెషల్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →