BIKKI NEWS (NOV. 10) : INTERMEDIATE N.R. CORRECTION CHANCE UPTO NOVEMBER 16th. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి నామినల్ రోల్స్ కరెక్షన్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డ్ కల్పించింది.
INTERMEDIATE N.R. CORRECTION CHANCE UPTO NOVEMBER 16th
నామినల్ రోల్స్ లో విద్యార్థుల యొక్క వివరాల్లో ఎలాంటి తప్పిదాలు ఉన్నా నవంబర్ 16వ తేదీ వరకు నిర్దేశిత రుసుము చెల్లించి కలెక్షన్ చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపాల్ లకు కల్పించింది.
ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లాగిన్ ద్వారా విద్యార్థులు నామినల్ రోల్స్ ను పూర్తిగా పరిశీలించి, ఈసారి పబ్లిక్ పరీక్షల్లో బ్లాంక్ ఓఎంఆర్ వాడకాన్ని నిరోధించాలని బోర్డు తెలిపింది
ఎన్ ఆర్ కరెక్షన్ కు మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేసింది
- Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 8th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- Today Gold Rate June 7th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

