BIKKI NEWS (SEP. 16) : INTERMEDIATE ADMISSIONS DATE EXTENDED. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల కొరకు మరో అవకాశాన్ని కల్పించింది.
INTERMEDIATE ADMISSIONS DATE EXTENDED
2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 17 వ తేదీల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.
ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 1,000 రూపాయల ఆలస్య రుసుముతో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చు.
అలాగే విద్యార్థులకు ఎడిట్ అవకాశం కూడా కల్పించారు. ప్రైవేట్ కళాశాలలో 250/- రూపాయాలు తో, ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా ఎడిట్ అవకాశం ఉంది.
కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

