Inter supplementary exams 2026 - సప్లిమెంటరీ ఫీజు, పరీక్షల షెడ్యూల్ - bikki news

INTER SUPPLEMENTARY EXAMS 2026 – సప్లిమెంటరీ ఫీజు, పరీక్షల షెడ్యూల్

హైదరాబాద్ (ఏప్రిల్ 12) : INTER SUPPLEMENTARY EXAMS 2026. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో… ఫెయిల్ అయిన, ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్ష ఫీజు మరియు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.

INTER SUPPLEMENTARY EXAMS 2026

సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అవకాశం కలదు.

సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు ఫీజు కూడా చెల్లించవచ్చు వీటిని మే 22 నుంచి నిర్వహించనున్నారు .

సప్లిమెంటరీ పరీక్షలను మే 13 నుండి నిర్వహించనున్నారు . ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →