హైదరాబాద్ (ఏప్రిల్ 13) : INTER RECOUNTING REVERIFICATION OPTION 2026. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే అయితే విద్యార్థులు తమ మార్కుల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్న రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అవకాశాన్ని కల్పించింది.
INTER RECOUNTING REVERIFICATION OPTION 2026
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే రీకౌంటింగ్ కు సబ్జెక్టుకు ₹100 రూపాయలు , రీ వెరిఫికేషన్ కు సబ్జెక్టుకు ₹800 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఏప్రిల్ 20వ తేదీ వరకు కలదు.
విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటే, రీవెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ రిరీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోరాదు.
INTER RV RC APPLICATION LINK
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
