BIKKI NEWS (FEB. 18) : Inter hall tickets will release today by tgbie. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 హాల్ టికెట్లు నేడు కళాశాల లాగిన్ లలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
Inter hall tickets will release today by tgbie.
విద్యార్థులు, తల్లిదండ్రుల రిజిస్టర్డ్ వాట్సాప్ నకు మరియు పబ్లిక్ డొమైన్ లలో హాల్ టికెట్లను ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ లోనై పేరు, ఫొటో, సబ్జెక్ట్ , మీడియం వంటి వివరాలు తప్పులు దొర్లితే కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశం కల్పించారు. ప్రివ్యూ హాల్ టికెట్ లను కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https:tgbie.
FIRST YEAR PREVIEW HALL TICKETS
SECOND YEAR PREVIEW HALL TICKETS
- WHO Global TB Report 2026 – టీబీ కేసుల పూర్తి నివేదిక
- Interest on retirement benefits must be paid – రిటైర్మెంట్ బెనిఫిట్ల వడ్డీ మూడు వారాల్లో చెల్లించాలి – హైకోర్టు ఆదేశం
- Telangana Inter Merger New PGT Jobs – ఇంటర్ విలీనంతో 1000 కి పైగా కొత్త పీజీటీ ఉద్యోగాలు
- Telangana Inter Employees – ఇంటర్ ఉద్యోగులకు భరోసా, 2023 బ్యాచ్ జేఎల్స్ కు ప్రొబెషన్ డిక్లరేషన్ – జేఏసీ కీలక విజ్ఞప్తి
- TGEJAC demanding 42% Fitment – పి.ఆర్.సి ని వెంటనే అమలు చేయాలని డిమాండ్

