BIKKI NEWS (JAN. 11) : INSTAGRAM LEAKS CONDEMNED BY META. ఇన్స్టాగ్రామ్ డేటా లీక్ పై మెటా సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి డేటా లీక్ కాలేదని స్పష్టం చేసింది.
INSTAGRAM LEAKS CONDEMNED BY META.
తమ పేరుతో ఇన్స్టాగ్రామ్. ఎకౌంటు పాస్వర్డ్ మార్చుకోమని వచ్చిన సెక్యూరిటీ అలెర్ట్ మెయిల్ ను పట్టించుకోవద్దని ప్రకటనలో తెలిపింది.
అలా మెయిల్స్ రావడానికి కారణమైన సాంకేతిక సమస్యలను గుర్తించి, పరిష్కరించామని స్పష్టం చేశారు.
ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుల ఖాతాలు భద్రంగా ఉన్నాయని మా, ఎలాంటి డేటా లీకేజ్ కాలేదని స్పష్టం చేసింది.
- Standard GK bits in Telugu part 194 – జీకే బిట్స్
- Karimnagar NHM jobs notification 2026 – లక్ష వరకు వేతనంతో కాంట్రాక్టు జాబ్స్
- AP DSC notification 2026 – 2721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్
- Top current affairs in Telugu 13th October 2026 – కరెంట్ అఫైర్స్
- NPCI on UPI MDR Charges 2026 – దీపావళి తర్వాత UPI చెల్లింపులపై ఛార్జీలు

