BIKKI NEWS (SEP. 22) : IISER TIRUPATI PhD Admissions 2025. జనవరి-2026 సెషన్‌కు సంబంధించి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ & క్లైమేట్ సైన్సెస్, మరియు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లో పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఐఐఎస్‌ఇఆర్ తిరుపతి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
IISER TIRUPATI PhD Admissions 2025.
విద్యా అర్హతలు : సంబందిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం గడువు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు అక్టోబర్ 10 – 2025 వరకు అవకాశం కలదు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://www.iisertirupati.ac.in/admission-phd/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
