BIKKI NEWS (AUG. 31) : Guest lecturer jobs in SRR degree College karimnagar. కరీంనగర్ జిల్లాలోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ల నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
Guest lecturer jobs in SRR degree College karimnagar
ఖాళీల వివరాలు : హిందీ, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్, బీసీఏ, జువాలజీ
పీజీలో 55% మార్కులు సాధించిన అభ్యర్థులు, నెట్, సెట్, లేదా పీహెచ్డీ అర్హతతో లేదా బోధనానుభవంతో ఉన్న వారు అర్హులు.
సెప్టెంబర్ 1న సాయంత్రం 4.00 గంటలకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
