BIKKI NEWS (SEP. 04) Guest Faculty Jobs in Telangana University తెలంగాణ విశ్వవిద్యాలయం, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ కేంద్రంగా గల సంస్థ, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
Guest Faculty Jobs in Telangana University
ఇంటర్వ్యూకు అర్హత కలిగిన అభ్యర్థులను బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు జిరాక్స్ సెట్లు తీసుకుని హాజరుకావాలని ఆహ్వానించింది
ఖాళీల వివరాలు
- గణితం
- ఫిజిక్స్
- కెమిస్ట్రీ
- ఇంగ్లీష్
- ECE/EEE (EDC & BEE)
- మెకానికల్ / సివిల్ ఇంజనీరింగ్ (ఇంజినీరింగ్ గ్రాఫిక్స్)
అర్హతలు :
- సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కనీసం 55% మార్కులతో)
- రెండు సంవత్సరాల ఇంజనీరింగ్ కళాశాలలో బోధన అనుభవం (NET/Ph.D. కలిగి ఉండటం ప్రాధాన్యత)
ఇంటర్వ్యూ తేదీ: 11-09-2025 ను ఇంటర్వూ లను ఉదయం 11:00 గంటల నుండి
నిర్వహిస్తారు.
చిరునామా : యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ యందు.
- Daily current affairs june 9th 2026 – డైలీ కరెంట్ అఫైర్స్
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య

