Gjc medipally - ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు - bikki news

GJC MEDIPALLY – ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు

మేడిపల్లి (ఏప్రిల్ 12) : GJC Medipally got good results in intermediate exams 2026. నేడు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు వివిధ గ్రూప్ లలో రికార్డు స్థాయి మార్కులు సాధించారు .

GJC Medipally got good results in intermediate exams 2026

గ్రూప్ లో వారీగా టాపర్లు:
  • MPC : శరణ్య(407), యోగేష్ (374), చరణ్ తేజ్ (360)
  • BiPC : సమీరా (409), అఖిల (401), గీతికా 5 (395), మనీష్ (392
  • CEC : హజ్రా తబుసుం (368), రుచితో (355), రమేష్ (331)
  • HEC : దినేశ్ (320), భార్గవ్ రాజ్(280)

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు గారు విద్యార్థులను అభినందిస్తూ, ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న నాణ్యమైన విద్యాబోధనకు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ మార్గం నర్సి రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీ పుల్లూరు దేవయ్య, సెక్రెటరీ శ్రీ చేవూరు నాగరాజు మరియు కళాశాల కమిటీ సభ్యులు అందరూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

అభినందనలు తెలిపిన వారు: అధ్యాపకులు అనీష్, రాజు, సాయికృష్ణ, రాంబాబు, లక్ష్మణ్, ప్రసాద్, నాగేశ్వరి, జ్ఞానేశ్వర్, రాజశేఖర్, అరుణ్ తదితరులు ఈ విజయోత్సవంలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →