BIKKI NEWS (MAR. 01) : General Knowledge Bits in Telugu – 111 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్.
General Knowledge Bits in Telugu – 111 for compititive exams
1) ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణులు ఏవి.?
జ : అండీస్
2) భారత దేశపు మొత్తం భూబాగంలో దక్కన్ పీఠభూమి ఎంత శాతం వైశాల్యాన్ని కలిగి ఉంది.?
జ : 60 శాతం
3) భారతదేశానికి ఎన్ని దేశాలతో సరిహద్దు గలదు.?
జ : ఏడు
4) భారతదేశానికి ఏ దేశంతో అతి పెద్ద సరిహద్దు కలదు.?
జ : బంగ్లాదేశ్ (4096 కీమీ)
5) భారతదేశంలో అతి ఎత్తైన పర్వత ఏది.?
జ : కే2 గాడ్విన్ అస్టిన్
6) కే2 గాడ్విన్ అస్టిన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్
7) భారతదేశపు అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది.?
జ : లక్ష్యద్వీప్
8) భారతదేశపు సముద్ర తీర ప్రాంత ఎన్ని కిలోమీటర్లు కలదు.?
జ : 7517 కిలోమీటర్స్
9) క్విట్ ఇండియా ఉద్యమం ఏ రోజు ప్రారంభమైంది.?
జ : ఆగస్టు 8 – 1942
10) క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరు ఏమిటి?
జ : ఆగస్టు ఉద్యమం
11) వర్షపాతం సంభవించడానికి ఏ భౌతిక ప్రక్రియ కారణం.?
జ : సాంద్రీకరణ/ సంక్షేపనం
12) ఒక వాయు పదార్థం నేరుగా ఘన పదార్థంగా మారడాన్ని ఏమంటారు.?
జ : నిక్షేపణం
13) ఒక పదార్థం ఘనస్థితి నుండి నేరుగా వాయు స్థితికి మారడాన్ని ఏమంటారు.?
జ : ఉత్పతనం
14) ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ ఉత్పాదకత ఉన్న పనిలో చేరడాన్ని ఏమంటారు.?
జ : అల్ప ఉద్యోగిత
15) భారత దేశంలో ప్రచన్న నిరుద్యోగం ఏ రంగంలో ఉంది.?
జ : వ్యవసాయ సంఘం
16) భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే డిఆర్డిఓ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది.?
జ : 1952
17) తెలంగాణ ఆరోగ్యరంగం నీతి ఆయో లెక్కల ప్రకారం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం
18) అండమాన్ దీవులకు అతి సమీపంలో ఉన్న దేశం ఏది.?
జ : థాయిలాండ్
19) భారతదేశంలో పొడవైన తీరరేఖ ఉండే నాలుగు మొదటి రాష్ట్రాలను వరుస క్రమం ఏది?
జ : గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర
20) భారతదేశ భూభాగం లో పరివేష్టమైన దేశం ఏది?
జ : బంగ్లాదేశ్
21) రాకీ పర్వతాలు ఏ పర్వతాలకు ఉదాహరణ.?
జ : ముడుత పర్వతాలు
22) సంచిత పర్వతాలు అని వేటిని అంటారు.?
జ : అగ్ని పర్వతాలు
23) భారతదేశంలోని పురాతన పర్వత వ్యవస్థ.?
జ : ఆరావళి శ్రేణి
24) ఉత్తర అమెరికాలోని ఎత్తైన పర్వతం.?
జ : మౌంట్ మెకిన్లీ (అమెరికాలోని అలాస్కాలో 6190 మీటర్ల ఎత్తు)
25) యూరప్ మరియు ఆసియా ఖండాలను వేరు చేసే అగ్ని పర్వత శ్రేణి.?
జ : ఉరల్ పర్వత శ్రేణి
26) ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరం.?
జ : కిలిమంజారో పర్వతం (టాంజానియా)
27) దక్షిణ అమెరికాలోని ఏడు దేశాల గుండా వెళ్ళే ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది.?
జ : అండీస్ పర్వత శ్రేణి (7,000 కిలోమీటర్ల పొడవు)
28) K2 పర్వతం ఏ రెండు దేశాల సరిహద్దులో ఉంది.?
జ : చైనా మరియు పాకిస్తాన్
29) దంతాలు, చిగుర్లకు వచ్చే వ్యాధి పేరు ఏమిటి.?
జ : పయేరియా
30) అధిక ఆల్కహాలు వినియోగం వల్ల కాలేయం కుంచించుకుపోవటాన్ని ఏమంటారు.?
జ : సిర్రోసిస్
- Telangana Vidya commission Report 2026 – తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక – సమగ్ర విశ్లేషణ
- General Knowledge Bits in Telugu – 111 : జనరల్ నాలెడ్జ్ బిట్స్
- KHAMENEI KILLED – ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య !
- Today In History March 1st – చరిత్రలో ఈరోజు
- Praja Palana Pragathi Pranalika – ప్రజాసమస్యలపై 99 రోజుల యాక్షన్ ప్లాన్

