March 2026 Important Days List

March 2026 important days list - bikki news

BIKKI NEWS (FEB. 28) : MARCH 2026 IMPORTANT DAYS LIST – మార్చి ముఖ్య దినోత్సవాలు. పోటీ పరీక్షలలో దినోత్సవాలు మీద ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో నిర్వహించుకునే ముఖ్య దినోత్సవాల జాబితాను సమగ్రంగా ఒకే చోట మీకోసం. (Free Online tests Link)

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

MARCH 2026 IMPORTANT DAYS LIST


1 మార్చి

  • జీరో డిస్క్రిమినేషన్ డే
  • ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
  • స్వీయ గాయం అవగాహన దినోత్సవం

3 మార్చి

  • ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవం
  • ప్రపంచ వినికిడి దినోత్సవం

4 మార్చి

  • జాతీయ భద్రతా దినోత్సవం
  • ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం

8 మార్చి

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం (international women day)

9 మార్చి

  • నో స్మోకింగ్ డే (మార్చి రెండవ బుధవారం) (no smoking day)

10 మార్చి

  • CISF రైజింగ్ డే

12 మార్చి

  • మారిషస్ డే
  • రామకృష్ణ జయంతి (rama krishna jayanthi )

14 మార్చి

  • ఫై (Pi) దినోత్సవం
  • నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం
15 మార్చి
  • ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

16 మార్చి

  • జాతీయ టీకా దినోత్సవం (national vaccination day)
18 మార్చి
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం (భారతదేశం)

20 మార్చి

  • ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్
  • ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

21 మార్చి

  • ప్రపంచ అటవీ దినోత్సవం (world forest day)
  • వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే
  • ప్రపంచ కవితా దినోత్సవం

22 మార్చి

  • ప్రపంచ నీటి దినోత్సవం (world water day)

23 మార్చి

  • ప్రపంచ వాతావరణ దినోత్సవం

24 మార్చి

  • ప్రపంచ క్షయ వ్యాధి (TB) దినోత్సవం

25 మార్చి

  • పుట్టబోయే బిడ్డ అంతర్జాతీయ దినోత్సవం
  • నిర్బంధించబడిన మరియు తప్పిపోయిన సిబ్బంది సభ్యులతో అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవం

26 మార్చి

  • ఎపిలెప్సీ యొక్క పర్పుల్ డే

27 మార్చి

  • ప్రపంచ రంగ స్థల దినోత్సవం
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →