Today top news in telugu february 27th - bikki news

TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 27th – నేటి ప్రధాన వార్తలు

BIKKI NEWS (FEB. 27) : TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 27th – నేటి ప్రధాన వార్తలు

TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 27th

Today Telangana News

విద్య కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. వీటిలో చట్టబద్ధత చేయాల్సిన అంశాలపై కే కేశవరావు నేతృత్యంలో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

స్కూల్ కళాశాలల ఫీజు లో నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

నిమోనియాకు బిట్స్ శాస్త్రవేత్తలు నూతన టీకాలు కనుగొన్నారు

ఎఫ్‌సెట్ రద్దు చేయాలంటూ విద్యా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

Today AP NEWS

ఖరీఫ్ సీజన్లో వర్షాలు తక్కువ పడతాయని క్లైమేట్ సంస్థ అంచనా వేసింది.

శ్రీవారి లడ్డు అంశంపై చర్చ జరగకుండానే శాసనమండలి వాయిదా పడింది

Today National News

ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పుస్తకంపై సంపూర్ణ నిషేధం విధించిన సుప్రీంకోర్టు

త్వరలో గ్రేడ్ ఆధునిక డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేయనున్నట్లు మంత్రి గడ్కరీ తెలిపారు.

విమాన టికెట్లు తీసుకున్న 48 గంటల్లో మార్పులు ఉచితంగా చేసుకోవచ్చు

2027 జనగణనకు 32 లక్షల మంది సిబ్బందికి డిజిటల్ పరికరాలు అందజేయమన్న కేంద్రం

ఎఫ్‌స్టీన్ ఫైల్స్ అంశంపై భారత ప్రధానిపై అమెరికా ఒత్తిడి తెస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Today International News

భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 17 ఒప్పందాలు చేసుకోవాలని ఇరుదేశాల ప్రధాన మంత్రులు నిర్ణయం తీసుకున్నారు

ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం

ఉక్రెయిన్ పై భారీగా దాడి చేసిన రష్యా

Today Business News

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ లు నేటి స్టాక్ మార్కెట్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ.

బంగారం వెండి ప్లాటినం ధరల కోసం క్లిక్ చేయండి

కొత్త సిరీస్ జిడిపి లెక్కింపు, జీఎస్టీ, ఈ వాహన వివరాలు నేటి నుండి అమలు కానున్నాయి

Today Sports News

ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో జింబాబ్వే భారత్ పై 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం సెమీస్ కు చేరిక

నేడు ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది.

రంజీ ట్రోఫీ ఫైనల్లో సంచలన జమ్మూ కాశ్మీర్ జట్టు పట్టు బిగిస్తుంది.

ఆసీస్ తో భారత మహిళల జట్టు రెండో వన్డేలో నేడు తలపడనుంది.

Today Educational and Job Updates

ఏపీలో మార్చి 2 నుండి గ్రాండ్ టెస్ట్, FA 2 పరీక్షలు

నేడు తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్ష

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →