BIKKI NEWS (SEP. 03) : Free Coaching For JEE, NEET, EAPCET in KGBVs. తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
Free Coaching For JEE, NEET, EAPCET in KGBVs
వాటి ద్వారా నీట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎప్‌సెట్ తదితర పోటీ పరీక్షలకు హహ కోచింగ్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
రాష్ట్రవ్యాప్తంగా 495 కేజీబీవీలు వాటిలో 93 కేజీబీవీలను గుర్తించి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
