BIKKI NEWS (DEC. 29) : ECINET FROM ELECTION COMMISSION OF INDIA. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల వివరాలను, ఓటర్ల వివరాలను తెలుసుకునేందుకు ECINET పేరుతో సమగ్ర యాప్, పోర్టల్ ను తెచ్చింది.
ECINET FROM ELECTION COMMISSION OF INDIA.
గతంలో వివిధ అవసరాల కోసం వివిధ యాప్ లను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. కానీ వాటికి సరైన ప్రజాధరణ లభించకపోవడంతో అన్నిటిని క్రోడీకరించి ఒకే యాప్ ను తీసుకువచ్చింది.
2026 జనవరిలో అధికారికంగా ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీంతో దేశంలో ఉన్న 100 కోట్ల మంది ఓటర్లు తమ ఓటర్ కార్డులను ఈ యాప్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల వివరాలు ఈ యాప్ లో ఉండనున్నాయి.
ఎన్నికల సమాచారం, నిబంధనలు ,చట్టాలు ఈ యాప్ లో లభించనున్నాయి.
పోలింగ్ రోజు పోలింగ్ శాతాన్ని ,కౌంటింగ్ రోజు కౌంటింగ్ వివరాలను క్షణాల్లో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ECINET APP LINK
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

