DSC 2024 Teachers 2nd Increment – రెండో వార్షిక ఇంక్రిమెంట్‌పై స్పష్టత కోరిన టీచర్లు

Dsc 2024 teachers 2nd increment news

BIKKI NEWS: DSC 2024 Teachers 2nd Increment news. డీఎస్సీ 2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు రెండో వార్షిక ఇంక్రిమెంట్‌ మంజూరుపై ఉపాధ్యాయులు, ట్రెజరీ అధికారుల నుంచి స్పష్టత కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంక్రిమెంట్‌కు సంబంధించిన నిబంధనలు, గత నియామకాల వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

DSC 2024 Teachers 2nd Increment news

డీఎస్సీ 2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు రెండో వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో నియామక తేదీ అక్టోబర్ 10 కావడంతో ఈ నెల నుంచి రెండో వార్షిక వేతనం ఇంక్రిమెంట్ ను డీడీవో లు ప్రకటించాల్సి ఉంటుంది. ,

అయితే వివిధ మండలాల్లో డీడీవోలు, ట్రెజరీ అధికారులు ప్రొజెషన్ డిక్లరేషన్, సర్వీస్ క్రమబద్ధీకరణ వంటి అంశాలపై స్పష్టత వచ్చాకే రెండో వార్షిక ఇంక్రిమెంట్ చేస్తామని వార్తలు వస్తున్న నేపథ్యంలో 2024 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

గత డీఎస్సీల్లో అమలైన విధానం

2003, 2008, 2012, 2017 డీఎస్సీల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు గతంలో అమలైన ఇంక్రిమెంట్ విధానం ప్రకారమే తమకు రెండో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరుతున్నారు గతంలో ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీస్ క్రమబద్దీకరణతో సంబంధం లేకుండానే రెండో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేశారని గుర్తు చేస్తున్నారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →