ఉమ్మడి వరంగల్ జిల్లా TGEJAC కో-చైర్మన్‌గా శ్రీ కూన సతీష్

Kuna satish co chairman of tgejac warangal

వరంగల్ : kuna Satish co chairman of TGEJAC warangal. ఉమ్మడి వరంగల్ జిల్లా TGEJAC కో-చైర్మన్‌గా శ్రీ కూన సతీష్ ఈరోజు ఎన్నిక కావడం జరిగింది. ఇది అధ్యాపకులందరికీ గర్వకారణమని, ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని. వారి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మరింత బలంగా కృషి జరుగుతుందని ఆశిస్తున్నామని యార కుమారస్వామి తెలిపారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

kuna Satish co chairman of TGEJAC warangal

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమయాన్ని కేటాయించి, పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటిన ప్రతి అధ్యాపకుడికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →