వరంగల్ (Oct. 15) : TGEJAC Udyogulatho Mukhamukhi programme. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమిత చైర్మన్ గౌరవ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్లో నిర్వహించిన “ఉద్యోగులతో ముఖాముఖి” కార్యక్రమంలో తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA) తరఫున పెద్ద సంఖ్యలో అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
TGEJAC Udyogulatho Mukhamukhi programme
ప్రస్తుతం అధ్యాపకులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, “నేను మీకు అండగా ఉన్నాను” అంటూ భరోసా ఇచ్చి, అధ్యాపకుల్లో ధైర్యాన్ని నింపిన TGEJAC చైర్మన్ లచ్చిరెడ్డి గారికి TGLA తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు* తెలియజేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు.

