BIKKI NEWS (JUNE 25) : DOST 3rd Phase degree seats alloted. తెలంగాణ రాష్ట్రంలో 2026 -27 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే ‘దోస్త్’ మూడో విడత సీట్ అలాట్మెంట్ విడుదల చేశారు. కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
DOST 3rd Phase degree seats alloted
సీటు పొందిన విద్యార్థులు 26.06.2026 నుంచి 02.07.2026 వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ చేయగలరు
అలాగే PHASE -1, PHASE-2, PHASE-3 లలో సీటు పొందిన విద్యార్థులు 27.06.2026 నుంచి 04.07.2026 వరకు సంబంధిత కాళాశాలల్లో రిపోర్ట్ చేయగలరు.
డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు 06.07.2026 నుండి ప్రారంభం కానున్నాయి.
DOST 3rd Phase Seats allotment Link
వెబ్సైట్ : https://dost.cgg.gov.in

