BIKKI NEWS (SEP. 22) : Digital screens to government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో త్వరలోనే డిజిటల్ స్క్రీన్ లను అమర్చనున్నారు ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లును ఇంటర్ బోర్డు పూర్తి చేసింది.
Digital screens to government junior colleges.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడమే లక్ష్యంగా మరియు జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్ వంటి ఆన్లైన్ తరగతులను అందించడానికి ఈ డిజిటల్ స్క్రీన్లు ఉపయోగపడమన్నాయి.
ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డ్ ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్ , క్లాట్ వంటి కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందించడానికి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తరగతులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కళాశాలలో ప్రస్తుతం ఉన్న ప్రొజెక్టర్ల సహాయంతో డిజిటల్ తరగతుల బోధన జరుగుతుంది. విద్యార్థులకు మరింత నాణ్యతతో కూడిన డిజిటల్ బోధన అందించడానికి తరగతి గదులలో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యాబోధన మరింత ప్రభావవంతంగా ఉండనుంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
