Daily telugu gk bits part 151 - జనరల్ నాలెడ్జ్ బిట్స్ - bikki news

Daily Telugu GK bits part 151 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

BIKKI NEWS : Daily Telugu GK bits part 151 for compititive exams. విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్.

Daily Telugu GK bits part 151 for compititive exams

1) థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది.?
జ : అయోడిన్

2) థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి
జ : గాయిటర్

3) వ్యంధ్యత్వానికి కారణమైన హార్మోన్ ఏది.?
జ : టెస్టోస్టిరాన్

4) ACTH హర్మోన్ ను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది.?
జ : పిట్యూటరీ

5) FSH హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి.?
జ : అండ కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

6) క్లోమగ్రంధిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : పాల్ లంగర్ హాన్స్

7) మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది.?
జ : థైరాక్సిన్

8) యుక్తవయసులో కంఠం లోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది.?
జ : టెస్టోస్టిరాన్

9) కోపం ఎక్కువగా రావటానికి కారణమైన హార్మోన్ ఏది.?
జ : ఎడ్రినలిన్

10) డయాబెటిస్ ఇనిసిపిడిస్ వ్యాధికి కారణమైన హర్మోన్ ఏది?
జ : వాసోప్రెస్సిన్

11) ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హర్మోన్ ఏది.?
జ : సోమా ట్రోఫిన్

12) రక్తపీడనం పెరగడానికి కారణం అయినా హర్మోన్ ఏది.?
జ : వాసోప్రెస్సిన్

13) పాల ఉత్పత్తి కి తోడ్పడే హర్మోన్ ఏది.?
జ : ప్రోలాక్టిన్

14) పిట్యూటరీ గ్రంథి ఏ భాగంలో ఉంటుంది.?
జ : సెరిబ్రం

15) గ్లుకగాన్ హర్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది.?
జ : క్లోమం

16) గాజు అనేది ఒక.?
జ : అతి శీతల ద్రవం

17) ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరు వేరు ద్రవ్యరాశుల సంఖ్య కలిగి ఉన్న కేంద్రాకాలను ఏమంటారు.?
జ : ఐసోటోపులు

18) కంచు ఏ పదార్థాల మిశ్రమ లోహాం.?
జ : కాఫర్ – టిన్

19) ఇత్తడి ఏ పదార్థాల మిశ్రమ లోహాం.?
జ : కాఫర్ – జింక్

20) గన్ మెటల్ ఏ పదార్థాల మిశ్రమ లోహాం.?
జ : కాఫర్ – జింక్ – టిన్

21) ఇంధన ఘటాలలో మండించే ఇంధనం.?
జ : హైడ్రోజన్

22) సౌరశక్తి విద్యుత్ శక్తి గా మారే ప్రక్రియకు ఉపయోగపడే మూలకం.?
జ : సిలికాన్

23) వెనిగర్ లో ఉండే ప్రధానంగా ఉండేది.?
జ : ఎసిటికామ్లం

24) మహవీరుడు ఏ భాషలో తన బోధనలను కొనసాగించాడు.?
జ : అర్ద మగది

25) అజీవక మత స్థాపకుడు ఎవరు ?
జ : గోసల మస్కరి పుత్రుడు

26) జైన మత వాస్తవ స్థాపకుడు ఎవరు.?
జ : పార్శ్వ నాధుడు

27) మహవీరుని మొట్టమొదటి శిష్యుడు ఎవరు.?
జ : జామాలి

28) జైనకల్ప సూత్ర గ్రంథకర్త ఎవరు.?
జ : భధ్రబాహు

29) బసదులు ఏ మతానికి సంబంధించినవి.?
జ : జైన మతం

30) దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసినవారు ఎవరు.?
జ : భద్రబాహు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →