DAILY GK BITS 85 – జీకే బిట్స్

Daily gk bits 85 for compititive exams
  • BIKKI NEWS

DAILY GK BITS 85 for compititive exams. పోటీ, ఉద్యోగ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

DAILY GK BITS 85 for compititive exams

1) ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది.?
జ : నైలు నది (6,695 కిలోమీటర్లు)

2) మానవ మెదడు శరీర ద్రవ్యరాశిలో 2% మాత్రమే ఉన్నప్పటికీ, శరీరం యొక్క శక్తిలో ఎంత శాతం ఉపయోగించుకుంటుంది.?
జ : 20%

3) సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వతం ఏది.?
జ : ఒలింపస్ మోన్స్

4) ఎవరెస్ట్ పర్వతం కంటే మూడు రెట్లు ఎత్తైన ఒలింపస్ మోన్స్ పర్వతం ఏ గ్రహం పై ఉంది.?
జ : అంగారక గ్రహం

5) చరిత్రలో అతి తక్కువ సమయంలో ముగిసిన యుద్ధం ఏది.?
జ : బ్రిటన్ మరియు జాంజిబార్ మధ్య జరిగింది (ఆగస్ట్ 27, 1896న కేవలం 38 నిమిషాలు మాత్రమే కొనసాగింది.)

6) తెలంగాణలోని బయ్యారం రిజర్వ్ ఫారెస్ట్ లో ఏ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి.? జ : ఇనుము ధాతువు

7) TS నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగ యువతకు ఇవ్వబడే నెలసరి భత్యం ఎంత?
జ : 3016

8) ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ ని వ్రాసింది ఎవరు ?
జ : అందేశ్రీ

9) దక్కన్ చరిత్ర ‘మహా నామ’ను సృష్టించడంతో పాటు ప్రాయోజిత పద్యాలు మరియు వచనాలను , కళలు మరియు విజ్ఞాన శాస్త్రానికిసంబంధించిన పుస్తకాలతో నిండిన గ్రంధాలయాన్ని నిర్మించాలని ఈ క్రింది వారిలో ఎవరు ప్రతిపాదించారు.?
జ : మహా లఖా బాయి చందా

10) 2022లో , తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించింది.?
జ : 8

11) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS)ని స్థాపించింది .?
జ : 2015

12) భారతదే శంలో ని ఏ రాష్ట్రం రైతుల కొరకు SAFAL (సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫర్ అగ్రి కల్చరల్ లోన్స్) ఉమ్మడి క్రెడిట్ పోర్టల్ ను అక్టోబర్ 2022లో ప్రారంభించింది ?
జ : ఒడిశా

13) భారతదేశంలోని ఏ రాష్ట్రం తుఫానులకు ఎక్కువగా గురవుతుంది ?
జ : ఒడిశా

14) భారత ప్రభుత్వం ఈ క్రింది వాటిలో దేని కొరకు ‘అమృతా దేవి బిష్ణోయ్ జాతీయ పురస్కారాన్ని’ ఏర్పరిచింది ?
జ : వన్యప్రాణుల సంరక్షణ

15) అంతర హిమాలయాలను ఏ పేరుతో పిలుస్తారు.?
జ : హిమాద్రి

16) నిమ్న హిమాలయాలను ఏ పేరుతో పిలుస్తారు.?
జ : హిమాచల్

17) ప్రపంచంలోని అతి పొడవైన హైవే సొరంగం ఏది.?
జ : అటల్ టన్నెల్

18) 1992లో జాతీయ మహిళా కమిషన్ ప్రారంభమైనప్పుడు మొదటి చైర్మన్ ఎవరు.?
జ : జయంతి పట్నాయక్

19) ఏ భారత రాజ్యాంగ షెడ్యూల్ మున్సిపాలిటీల అధికారాలు మరియు బాధ్యతలను తెలుపుతుంది ?
జ : 12

20) బ్రహ్మ సమాజాన్ని రాజ రామ్మోహన్ రాయ్ ఎక్కడ స్థాపించారు.?
జ : కలకత్తా

21) తెలంగాణలో అత్యధిక జనాభా పెరుగుదల రేటును నమోదు చేసుకున్న దశాబ్దం.?
జ : 1981- 91

22) ఎల్ నినో సముద్ర ప్రవాహం ప్రయణించే తీరం.?
జ : దక్షిణ అమెరికా

23) భారత్ లోని ఏ రాష్ట్రంలో చెరుకు అత్యదిక విస్తీర్ణంలో సాగు చేస్తారు.?
జ : ఉత్తరప్రదేశ్

24) ఏ అక్షాంశ రేఖను గ్రేట్ సర్కిల్ అంటారు.?
జ : భూమధ్యరేఖ

25) జువారు గనులు దేనికి ప్రసిద్ధి.?
జ : జింకు మరియు సీసం

26) భారతదేశంలో అంబుడ్స్‌మన్ లాంటి సంస్థల ఏర్పాటును ప్రతిపాదించినది ఎవరు?
జ : న్యాయమూర్తి చంద్రచూడ్

27) కొరియో లిస్ బలం విలువ ఎక్కడ సున్నాగా ఉంటుంది.?
జ : భూమధ్య రేఖ వద్ద

28) బహుజన అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు.?
జ : బుద్ధుడు

29) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు.?
జ : 1976

30) మొదటి భారత నిఘా కమిషనర్ ఎవరు.?
జ : కె.వి చౌదరి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →