BIKKI NEWS : Daily GK BITS 51 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily GK BITS 51 for compititive exams
1) ముద్ర పథకంలో ఇచ్చే రుణ పరిమితి ఎంత.?
జ : 10 లక్షల వరకు
2) భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా గా ఏ నగరాన్ని పిలుస్తారు.?
జ : కోయంబత్తూర్
3) తెలంగాణలో లాటరైట్ నిక్షేపాలు ఏ ప్రాంతంలో కలవు.?
జ : వికారాబాద్
4) ఏ దేశపు శాస్త్రజ్ఞులు రాకెట్ సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి కృత్రిమ గుండెను అభివృద్ధి చేశారు.?
జ : చైనా
5) జర్డోజి అంటే ఏమిటి.?
జ : మెటల్ ఎంబ్రాయిడరీ
6) భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారు.?
జ : రష్యా
7) 1969 ఉద్యమ కాలంలో క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు.?
జ : శ్రీధర్ రెడ్డి
8) పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ :స్పీకర్
9) స్వాతంత్ర అనంతరం భారతదేశంలో అభివృద్ధి పరిచిన మొదటి సముద్ర ఓడరేవు ఏది?
జ : కాండ్లా
10) తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు.?
జ : లంబాడాలు
11) రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి రాజ్యాంగం సూచించిన కనీస వయసు ఎంత .?
జ : 35 ఏళ్లు
12) తెలంగాణ గాయని బెల్లి లలిత ఏ సంస్థతో సంబంధం కలిగి ఉండింది.?
జ : తెలంగాణ కళా సమితి
13) రాజస్థాన్ లోని ఖేత్రి గనులు దేనికి ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి.?
జ : రాగి
14) హాజర రామ దేవాలయం ఏ సామ్రాజ్యంతో సంబంధం కలిగి ఉంది.?
జ : విజయనగర సామ్రాజ్యం
15) ఏ రాష్ట్రం 75% కంటే ఎక్కువ అడవి ప్రాంతాన్ని కలిగి ఉంది.?
జ : మణిపూర్
16) ప్రపంచంలోనే అతి చిన్న ఆవుల రకమైన వేచూరు ఆవు రకం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ
17) తెలంగాణ యువనైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఎవరు ఉన్నారు.?
జ : ప్రొ. కేశవరావు జాదవ్
18) కలుషిత ఆహారాన్ని భూజించడం వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి?
జ : బొట్యులిజం
19) ఖరీఫ్ పంటలను ఏ కాలంలో పండిస్తారు.?
జ : వర్షాకాలం
20) కృత్రిమ పట్టుకు మరొక పేరు ఏమిటి?
జ : రేయాన్
21) బీహార్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు.?
జ : కోసి
22) స్వతంత్ర పోరాటంలో డూ ఆర్ డై అనే శక్తివంతమైన నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
జ : గాంధీజీ
23) రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను పేర్కొంది.?
జ : మూడు
24) గాంధీజీ తన మొట్టమొదటి సత్యాగ్రహ ప్రచారాన్ని ఏ ప్రదేశంలో చేపట్టారు ?
జ : చంపారణ్
25) రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యేది.?
జ : రక్త పలికికలు
26) ఒక వ్యక్తి లోని రక్త వర్గాన్ని నియంత్రించేది.?
జన్యువులు
27) గోబర్ గ్యాస్ లోని ప్రధాన వాయువు .?
జ : మీథేన్
28) సుగంధ ద్రవ్యంగా వాడబడే లవంగం మొక్కలోని ఏ భాగంలో నుండి తీసుకొనబడుతుంది.?
జ : మొగ్
29) సానబట్టిన బియ్యాన్ని ఆహారంలో తీసుకొనబడే దేశాలలో ప్రజలకు వచ్చే వ్యాధి .?
జ : బేరి బేరి
30) విద్యుత్ సూక్ష్మ తంతువులో వాడబడి మూలకం.?
జ : టంగ్‌స్టన్
- Remuneration – పోలింగ్ సిబ్బంది వేతన వివరాలు
- GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- DA – డీఏ విడుదల చేయాలని డిమాండ్
- RRB JOB CALENDAR – రైల్వే జాబ్ కేలండర్
- HORTICULTURE ADMISSIONS – హార్టీ కల్చర్ డిగ్రీ అడ్మిషన్లు

